GANGA HARATI OFFERED IN PRAYAG RAJ _ ప్రయాగ్ రాజ్ లో గంగా హారతి సమర్పణ
Tirumala, 17 January 2025: At Maha Kumbha Mela, the priests of Tirumala, performed Ganga Harati on Friday evening at Dashaswamedha Ghat in Prayagraj.
Sri Srinivasa Swamy proceeded to Dashaswamedha Ghat amidst Vedic chants and Harati was rendered on the banks of the river Ganges.
Sri Venugopala Deekshitulu, one of the Chief Priest of Srivari Temple, Deputy EO Sri Guna Bhushan Reddy, Superintendent Sri Guru Raja Swamy and other officials participated in this program.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ప్రయాగ్ రాజ్ లో గంగా హారతి సమర్పణ
తిరుమల, 2025 జనవరి 17: మహా కుంభ మేళా సందర్భంగా ప్రయాగ్ రాజ్ లోని దశాశ్వమేధ ఘాట్ లో అర్చకులు శుక్రవారం సాయంత్రం గంగా హారతి సమర్పించారు.
ముందుగా శ్రీవారి నమూనా ఆలయం నుండి శ్రీ శ్రీనివాస స్వామిని దశాశ్వమేధ ఘాట్ వద్దకు మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణ నడుమ వేంచేపు చేసి గంగా నదీ తీరంలో హారతి సమర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీ వేణుగోపాల దీక్షితులు, డిప్యూటీ ఈవో గుణ భూషణ్ రెడ్డి, సుపరింటెండెంట్ శ్రీ గురు రాజ్ స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.