GIANT SILVER LAMPS DONATED TO TTD _ టీటీడీకి వెండి దీపపు సమ్మెలు విరాళం
Tirumala, 10 May 2025: Four giant silver lamps were donated to TTD on Saturday evening.
Sri Radha Krishna, Sri Shyam Sundar Sharma and Sri Shashidhar from Bengaluru donated these lamps.
The donors presented the giant lamps to the Tirumala Temple Peishkar Sri Ramakrishna at Mahadwaram.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టీటీడీకి వెండి దీపపు సమ్మెలు విరాళం
తిరుమల, 2025 మే 10: టీటీడీకి శనివారం రాత్రి నాలుగు వెండి దీపపు సమ్మెలు విరాళంగా అందాయి.
బెంగుళూరుకు చెందిన శ్రీ రాధా కృష్ణ, శ్రీ శ్యామ్ సుందర్ శర్మ, శ్రీ శశిధర్ ఈ దీపపు సమ్మెలను విరాళంగా అందించారు.
శ్రీవారి ఆలయ మహాద్వారం వద్ద పేష్కార్ శ్రీ రామకృష్ణకు దాతలు ఈ మేరకు దీపపు సమ్మెలను అందజేశారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.