GITA PARAYANAM ON THE OCCASION OF GITA JAYANTI HELD _ గీతా జయంతి సందర్భంగా నాదనీరాజనం వేదికపై గీతా పారాయణం

Tirumala, 01 December 2025: On the occasion of Gita Jayanti, 50 Vedic scholars under the auspices of Dharmagiri Veda Vignana Peetham recited 700 verses from 18 chapters of Srimad Bhagavad Gita at the Nada Neerajanam Vedika in Tirumala on Monday evening.

This program was conducted under the auspices of Sri Kuppa Siva Subrahmanya Avadhani, the Principal, Dharmagiri Peetham.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

గీతా జయంతి సందర్భంగా నాదనీరాజనం వేదికపై గీతా పారాయణం 

తిరుమల, 2025 డిసెంబర్ 01: గీతా జయంతి సందర్భంగా తిరుమలలోని శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న నాదనీరాజనం వేదికపై ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ఆధ్వర్యంలో 50 మంది వేద పండితులు భగవద్గీతలోని 18 అధ్యాయాలలోని 700 శ్లోకాలను పారాయణం చేశారు.

ఈ కార్యక్రమం ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ శ్రీ శివ సుబ్రహ్మణ్య అవధాని ఆధ్వర్యంలో జరిగింది.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.