GLORIOUS GURU POURNAMI GARUDA SEVA IN SRIVARI TEMPLE _ శ్రీవారి ఆలయంలో వైభవంగా గురు పౌర్ణమి గరుడ సేవ
Tirumala, 21 July 2024 : Garuda Vahana Seva started at Tirumala Srivari Temple on Sunday at 7 pm.
Sri Malayappa Swamy in all His religious splendour mounted on Garuda Vahanam, paraded along the four mada streets of the temple to bless the devotees.
Tirumala Sri Sri Sri Pedda Jeeyar Swamy, Sri Sri Sri Chinna Jeeyar Swamy, Temple Deputy EO Sri Lokanatham and others participated in the vahana seva.
ISSUED BY CPRO TTD TIRUPATI
శ్రీవారి ఆలయంలో వైభవంగా గురు పౌర్ణమి గరుడ సేవ
తిరుమల, 2024 జూలై 21 ; తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం రాత్రి 7 గంటలకు గరుడ వాహన సేవ ప్రారంభమైంది. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు.
వాహన సేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.