GOLD MEDALLIONS DONATED _ శ్రీవారికి బంగారు పతకాలు విరాళం

Tirumala, 24 April 2026: A devotee, Dr. M. Mahadevamma from Bengaluru donated seven gold medallions weighing 753 grams, worth Rs.94.80 lakhs, to Sri Venkateswara Swamy in Tirumala on Friday.

The donor presented the gold medallions to TTD Executive Officer Sri Muddada Ravichandra and Additional Executive Officer Sri Ch. Venkaiah Chowdary at Ranganayakula Mandapam inside Sri Venkateswara Swamy Temple.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI                                                       

శ్రీవారికి బంగారు పతకాలు విరాళం

తిరుమల, 2026 ఏప్రిల్ 24: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి శుక్రవారం బెంగుళూరుకు చెందిన డాక్టర్ ఎం.మహదేవమ్మ రూ.94.80 లక్షలు విలువైన 753 గ్రాములున్న 7 బంగారు పతకాలను విరాళంగా అందించారు.

ఈ మేరకు దాత శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరిలకు బంగారు పతకాలను అందజేశారు. 

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.