GOLDEN VYJAYANTI MALA PRESENTED TO GODDESS SRI PADMAVATI _ శ్రీపద్మావతి అమ్మవారికి బంగారు వైజయంతీ మాల బహుకరణ

Tirupati, 15 November 2024: Former TTD Board Chairman late Sri DK Adikeshavulu Naidu’s daughter Smt Tejaswini and granddaughter Ms.Chaitanya donated a golden Vyjayanti Mala to Goddess Sri Padmavati in Tiruchanoor on Friday.

The donors handed over Vyjayanti Mala to the temple Deputy EO Sri Govindarajan.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీపద్మావతి అమ్మవారికి బంగారు వైజయంతీ మాల బహుకరణ

తిరుపతి, 2024 నవంబరు 15: టిటిడి బోర్డు మాజీ ఛైర్మన్ డికే ఆదికేశవులు కుమార్తే తేజస్విని, మనవరాలు చైతన్య శుక్రవారం తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారికి స్వర్ణ వైజయంతీ మాలను విరాళంగా అందజేశారు.

ఈ మేరకు దాతలు డీకే తేజస్విని, చైతన్య నుంచి టీటీడీ డిప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్ స్వర్ణ వైజయంతీ మాలను శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో స్వీకరించారు. అనంతరం దాతలు అమ్మవారిని దర్శించుకున్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.