GOOD RESPONSE FOR ONLINE ADMISSIONS IN TTD JUNIOR COLLEGES _ టిటిడి జూనియర్ కళాశాలల్లో ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియకు మంచి స్పందన
టిటిడి జూనియర్ కళాశాలల్లో ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియకు మంచి స్పందన
తిరుపతి, 2021 జనవరి 21: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాల, శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాలల్లో 2020-21 విద్యా సంవత్సరానికి గాను ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియ జనవరి 13వ తేదీ నుండి ప్రారంభం అయింది.
అర్హత గల విద్యార్థులు https:// admission.tirumala.org వెబ్ సైట్ ద్వారా జనవరి 13వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి జనవరి 25వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు సమర్పించాలని టీటీడీ ఇదివరకే ప్రకటించింది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.