GRAND CELERBATIONS OF VINAYAKA CHAVITHI IN SRI KT_ శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయంలో ఘనంగా వినాయక చవితి
Tirupati, August 27, 2025: Vinayaka Chavithi was celebrated with religious fervor at Sri Kapileswara Swamy temple in Tirupati on Wednesday.
The day began with Suprabhatham to awaken Sri Vinayaka, followed by Abhishekam and Archana to the presiding deity.
In the evening, the processional deity of Sri Vinayaka will be taken in a procession on the Mooshika Vahanam around the temple premises to bless the devotees.
The temple Deputy EO Smt. Nagaratna, Superintendent Sri Chandrasekhar, Temple Inspector Sri Balakrishna, and other officials participated in the festivities.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా వినాయక చవితి
తిరుపతి, 2025 ఆగస్టు 27: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో వినాయక చవితిని బుధవారం ఘనంగా నిర్వహించారు.
ఉదయం సుప్రభాతంతో శ్రీ వినాయకస్వామి వారిని మేల్కొలిపి మూలవర్లకు అభిషేకం, అర్చన నిర్వహిస్తారు.
సాయంత్రం మూషిక వాహనంపై శ్రీ వినాయక స్వామికి గ్రామోత్సవం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, సుపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ బాలకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.




