KUMARADHARA THEERTHA MUKKOTI OBSERVED _ వైభవంగా కుమారధార తీర్థ ముక్కోటి
Tirumala, 03 March 2026: Devotees trekked Kumaradhara Theertha Mukkoti on Tuesday evening.
TTD made Annaprasadam and drinking water arrangements to the devotees visiting Theertham.
However owing to Lunar Eclipse only a limited number of devotees had holy bath in Theertham and returned by afternoon itself.
All the department officials were present and monitored the arrangements.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
వైభవంగా కుమార ధార తీర్థ ముక్కోటి
తిరుమల, 2026 మార్చి 03: తిరుమలలో మంగళవారం కుమార ధార తీర్థ ముక్కోటి వైభవంగా నిర్వహించారు. చంద్ర గ్రహణం కారణంగా పరిమిత సంఖ్యలో భక్తులను తీర్థానికి అనుమతించారు. శ్రీవారి సేవకుల సహకారంతో టీటీడీ అన్న ప్రసాద విభాగం సిబ్బంది పాపవినాశనం డ్యామ్ వద్ద భక్తులకు అల్పాహారం, పాలు, మంచినీరు పంచిపెట్టారు. వివిధ విభాగాల అధికారులు ఏర్పాట్లను పర్యావేక్షించారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.





