HEAVY RUSH CONTINUES IN TIRUMALA _ తిరుమలలో కొనసాగుతున్న రద్దీ
- oppo_2
- oppo_2
- oppo_2
- oppo_2
- oppo_2
- filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0; brp_mask:0; brp_del_th:null; brp_del_sen:null; delta:null; module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 2;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 34;
తిరుమలలో కొనసాగుతున్న రద్దీ
తిరుమల, 2024 జూన్ 15: జూన్ 17 వరకు వారాంతపు సెలవులు ఉండడంతో శనివారం కూడా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.
అన్ని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు, కల్యాణ వేదిక వరకు బయట క్యూ లైన్లు యాత్రికులతో నిండిపోయాయి.
గురువారం నుంచి యాత్రికుల తాకిడి తగ్గలేదు, సోమవారం కూడా సెలవు దినం కావడంతో భక్తుల రాద్దీ కొన సాగనుంది.
శ్రీవారి సేవకుల సహకారంతో క్యూ లైన్లలో భక్తులకు అన్నప్రసాదం, తాగునీటిని టీటీడీ నిరంతరాయంగా పంపిణీ చేస్తోంది.
టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం ప్రత్యక్ష పర్యవేక్షణలో సీనియర్ అధికారులు , విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం, టీటీడీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్నప్రసాదం, తాగునీటిని ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.
ఎస్‌ఈ2 శ్రీ జగదీశ్వర్‌రెడ్డి, వాటర్ వర్క్స్ ఈఈ శ్రీశ్రీహరి, చీఫ్ పీఆర్‌వో డాక్టర్ టి.రవి, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీ శ్రీనివాసులు, డిప్యూటీ ఈవో అన్నప్రసాదం శ్రీ రాజేంద్ర, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ శ్రీదేవి, ఏవిఎస్‌వో శ్రీ సత్యసాయి గిరిధర్ తదితరులు రాద్దీ మొదలైనప్పటి నుండి ఏర్పాట్లను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.