IMPORTANT FESTIVALS IN TIRUMALA DURING MAY _ మే నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు
Tirumala, 26 April 2026: The details of important festivals and observances scheduled in Tirumala during the month of May are as follows:
May 1: Kurma Jayanti and Pournami Garuda Seva.
May 2: Annamacharya Jayanthi.
May 3: Parashara Bhattar Varsha Thiru Nakshatram.
May 12: Hanuman Jayanthi.
May 21: Commencement of Nammalwar Utsavams.
May 26: Varadarajaswamy Varsha Thiru Nakshatram.
May 30: Nammalwar Sattumora.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
మే నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు
తిరుమల, 2026 ఏప్రిల్ 26: మే నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి.
• మే 1న కూర్మ జయంతి, పౌర్ణమి గరుడసేవ.
• మే 2న అన్నమాచార్య జయంతి.
• మే 3న పరాశర భట్టర్ వర్ష తిరు నక్షత్రం.
• మే 12న హనుమజ్జయంతి.
• మే 21న నమ్మళ్వార్ ఉత్సవారంభం.
• మే 26న వరదరాజస్వామి వర్ష తిరు నక్షత్రం.
• మే 30న నమ్మళ్వార్ శాత్తుమొర.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.
