INNOVA CAR DONATION TO TTD_ టీటీడీ ఇన్నోవా కారు విరాళం

Tirumala, 15 May 2026: Sri Magesh Sundar, Managing Director of Chennai-based Posana Energy Private Limited, donated a Toyota Innova Hycross VZ model car worth Rs. 40 lakh to TTD on Friday.

On this occasion, special pujas were performed for the vehicle in front of the Sri Venkateswara Temple. 

Later, the donor handed over the car keys to Temple Dy EO Sri Lokanatham.

DI Tirumala Sri Krishnaiah was also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI                     

టీటీడీ ఇన్నోవా కారు విరాళం

తిరుమల, 2026 మే 15: చెన్నైకు చెందిన పోసన ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీ శ్రీ మగేష్ సుందర్ శుక్రవారం టీటీడీకి రూ.40 లక్షలు విలువచేసే టోయోటా ఇన్నోవా హైక్రాస్ వి.జెడ్ మోడల్ కారును విరాళంగా అందించారు. 

ఈ మేరకు దాత శ్రీవారి ఆలయంలో ముందు కారుకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథంకు కారు తాళాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ డీఐ శ్రీ కృష్ణయ్య పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.