JEO (H&E) INSPECTS SSD TOKEN COUNTERS IN TIRUPATI _ తిరుపతిలో ఎస్ఎస్ డి టోకెన్ల కౌంటర్లను తనిఖీ చేసిన జేఈవో శ్రీమతి గౌతమి
Tirupati, 24 July 2024: The TTD JEO (Health and Education) Smt Goutami inspected the counters of Slotted Sarva Darshan (SSD), free tokens allotted by TTD for Srivari devotees in Tirupati on Wednesday evening.
On this occasion, the JEO inspected Srinivasam SSD token issuing counters and queue lines.
Later, she examined the allocation of rooms, SSD token counters and queue lines in Vishnu Nivasam also and made several suggestions to the officials concerned.
The JEO was accompanied by TTD CE Sri Nageswara Rao, Transport GM Sri Sesha Reddy, VGO Sri Bali Reddy, EE Sri Krishna Reddy, Deputy EOs Smt. Parvathi, Smt. Bharti and others.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుపతిలో ఎస్ఎస్ డి టోకెన్ల కౌంటర్లను తనిఖీ చేసిన జేఈవో శ్రీమతి గౌతమి
తిరుపతి, 2024 జూలై 24 ; తిరుపతిలో శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కేటాయిస్తున్న టైం స్లాటేడ్ సర్వదర్శనం (ఎస్ఎస్ డి) టోకెన్ల కౌంటర్లను జేఈఓ (విద్యా, ఆరోగ్యం) బుధవారం సాయంత్రం తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జేఈవో శ్రీనివాసంలోని ఎస్ఎస్ డి టోకెన్ల జారీ కౌంటర్లు, క్యూ లైన్ లను పరిశీలించారు. అనంతరం విష్ణు నివాసంలోని గదుల కేటాయింపు, ఎస్ఎస్ డి టోకెన్ల కౌంటర్లను, క్యూ లైన్లను పరిశీలించి పలు సూచనలు చేశారు.
జేఈఓ వెంట టీటీడీ సిఈ శ్రీ నాగేశ్వరరావు, రవాణా విభాగం జిఎం శ్రీ శేషారెడ్డి, విజిఓ శ్రీ బాలిరెడ్డి, ఈఈ శ్రీ కృష్ణారెడ్డి, డిప్యూటీ ఈవోలు శ్రీమతి పార్వతి, శ్రీమతి భారతి తదితరులు ఉన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.