KALYANA VENKATESWARA RIDES ASWA VAHANAM _ అశ్వవాహనంపై క‌ల్కి అలంకారంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు

TIRUPATI, 07 JUNE 2023: On Wednesday evening Sri Kalyana Venkateswara took out a majestic ride on Aswa Vahanam to bless His devotees.

Later Kalyanotsavam was also performed.

DyEO Smt Nagaratna, AEO Sri Mohan, Superintendent Sri Ekambaram and others were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

అశ్వవాహనంపై క‌ల్కి అలంకారంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు

తిరుపతి, 2023 జూన్ 07: నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో బుధవారం రాత్రి క‌ల్కి అలంకారంలో అశ్వవాహనంపై స్వామి విహరించి భక్తులను అనుగ్రహించారు.

అనంతరం స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్నం, ఏఈఓ శ్రీ మోహన్, సూప‌రింటెండెంట్ శ్రీ ఏకాంబరం పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.