KARTHIKA DEEPOTSAVAM POSTPONED _ కార్తీక దీపోత్సవం వాయిదా
TIRUMALA, 18 NOVEMBER 2021: Owing to heavy rains, TTD has postponed Karthika Deepotsavam which was scheduled on November 19 at Parade Grounds behind TTD Administrative Building.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
కార్తీక దీపోత్సవం వాయిదా
తిరుమల, 2021 నవంబరు 18: టీటీడీ పరిపాలన భవనం ప్రాంగణంలోని పరేడ్ గ్రౌండ్ లో నవంబరు 19వ తేదీ నిర్వహించాల్సిన కార్తీక మహా దీపోత్సవం వర్షం కారణంగా వాయిదా వేయడం జరిగింది. భక్తులు గమనించిన గలరని మనవి.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది