KARTIKA DEEPOTSAVAM AT SRI KAPILESWARA SWAMY TEMPLE ON DECEMBER 3 _ డిసెంబరు 3న శ్రీ కపిలేశ్వరాలయంలో కృత్తికా దీపోత్సవం
Tirupati, 29 November 2025: Sri Kapileswara Swamy Temple in Tirupati will celebrate Karthika Deepotsavam on the evening of December 3, on the occasion of the Krittika Nakshatra.
As part of the program, Deeparadhana and Kartika Deepotsavam will be performed from 5:30 PM to 6:30 PM.
Deeparadhana will first be conducted in the Garbhalayam (sanctum sanctorum) and later atop the temple Vimanam (tower).
At 7:30 PM, a Jwala Toranam will be decorated at the Pushkarini.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
డిసెంబరు 3న శ్రీకపిలేశ్వరాలయంలో కృత్తికా దీపోత్సవం
తిరుపతి, 2025 నవంబరు 29: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయంలో డిసెంబరు 3వ తేదీ కృత్తిక నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం కృత్తికా దీపోత్సవం జరుగనుంది.
ఈ సందర్భంగా సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు దీపారాధన, కృత్తికా దీపోత్సవం నిర్వహిస్తారు. ముందుగా గర్భాలయంలో, తరువాత ఆలయ శిఖరంపైన దీపారాధన చేస్తారు. రాత్రి 7.30 గంటలకు పుష్కరిణి వద్ద జ్వాలాతోరణం ఏర్పాటుచేస్తారు.
టిటిడి ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
