KEELAPATLA SRI KONETI RAYASWAMY ANNUAL BRAHMOTSAVAM _ మే 5 నుండి 13వ తేదీ వరకు కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

Tirupati, 16 April 2025: The annual Brahmotsavam of Sri Koneti Rayaswamy in Keelapatla, Chittoor district will be held from May 5 to 13. 

The Brahmotsavam will begin with Koil Alwar Tirumanjanam on April 29 and Senadhipathi Utsavam and Ankurarpanam on May 4 from 6 pm to 8.30 pm.

Vahana Sevas will be available from 8 am to 10 am and from 7 pm to 9 pm. The details of the vahnams as follows:

05-05-2025

Morning – Dhwajarohanam – in Karkataka Lagnam between 12.05pm to 12.20 pm) 

Evening – Sesha Vahanam

06-05-2025 

Morning – Tiruchi Utsavam 

Evening – Hamsa Vahanam

07-05-2025 

Morning – Simha Vahanam 

Evening – Mutyapu Pandiri Vahanam

08-05-2025 

Morning – Kalpavriksha Vahanam 

Evening – Sarvabhupala Vahanam 

09-05-2025 

Morning – Pallaki Utsavam

Evening – Kalyanotsavam, Garuda Vahanam

10-05-2025 

Morning – Hanumanta Vahanam 

Evening – Vasanthotsavam, Gaja Vahanam

11-05-2025 

Morning – Suryaprabha Vahanam 

Evening – Chandraprabha Vahanam

12-05-2025 

Morning – Rathotsavam 

Evening – Aswa vahanam

13-05-2025 

Morning – Chakra Snanam 

Evening – Dhwajavarohanam

As part of the festivities, the wedding ceremony of the deities will be held on May 9 at 4 pm. 

Two Grihastas shall participate in the wedding ceremony by paying Rs. 500/-. 

One blouse bit and a Uttariyam besides Annaprasadam will be presented. On May 14 at 4 pm, a grand Pushpayagam will be performed.

On this occasion, TTD Hindu Dharma Prachara Parishad, Dasa Sahitya Project and Annamacharya Projects will organize spiritual and devotional music programs every day.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

మే 5 నుండి 13వ తేదీ వరకు కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2025 ఏప్రిల్ 16: చిత్తూరు జిల్లా కీలపట్లలోని శ్రీ కోనేటిరాయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 5 నుండి 13వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నారు. ఏప్రిల్ 29న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం, మే 4న సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటలవరకు సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రాంభమవుతాయి.

రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయి. వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి.

తేదీ

05-05-2025

ఉదయం – ధ్వజారోహణం (క‌ర్కాట‌క‌ లగ్నం- మ‌ధ్యాహ్నం 12.05 నుండి 12.20 గంట‌ల వ‌ర‌కు)

సాయంత్రం – శేష వాహనం

06-05-2025

ఉదయం – తిరుచ్చిఉత్సవం

సాయంత్రం – హంస వాహనం

07-05-2025

ఉదయం – సింహ వాహనం

సాయంత్రం – ముత్యపుపందిరి వాహనం

08-05-2025

ఉదయం – కల్పవృక్ష వాహనం

సాయంత్రం – సర్వభూపాల వాహనం

09-05-2025

ఉదయం – మోహినీ ఉత్సవం

సాయంత్రం – కల్యాణోత్సవం, గరుడ వాహనం

10-05-2025

ఉదయం – హనుమంత వాహనం

సాయంత్రం – వసంతోత్సవం, గజ వాహనం

11-05-2025

ఉదయం – సూర్యప్రభ వాహనం

సాయంత్రం – చంద్రప్రభ వాహనం

12-05-2025

ఉదయం – రథోత్సవం

సాయంత్రం – అశ్వవాహనం

13-05-2025

ఉదయం – చక్రస్నానం

సాయంత్రం – ధ్వజావరోహణం

ఉత్సవాల్లో భాగంగా మే 9వ తేదీ సాయంత్రం 4 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం జరుగనుంది. రూ .500/- చెల్లించి ఇద్దరు కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. ఉత్తరీయం, రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. మే 14వ తేదీ సాయంత్రం 4 గంటలకు పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక‌, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.