KMF REPRESENTATIVES MEET TTD EO _ టీటీడీ ఈవోను మర్యాదపూర్వకంగా కలిసిన కేఎంఎఫ్ ప్రతినిధులు
Tirupati, 26 September 2024: The representatives of Karnataka Milk Federation (Nandini Dairy) had a courtesy call on TTD EO Sri. J. Shyamala Rao.
The KMF representatives briefed the EO through a PowerPoint Presentation (PPT) on Nandini Dairy products at the EO office in the TTD Administrative Building in Tirupati on Thursday.
TTD JEO Smt. Gauthami, KMF MD Sri MK Jagadish, Directors Sri Raghunandan, Sri. Rajasekhar Murthy, Sri. Manjunath participated in this meeting.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టీటీడీ ఈవోను మర్యాదపూర్వకంగా కలిసిన కేఎంఎఫ్ ప్రతినిధులు
తిరుపతి, 2024 సెప్టెంబరు 26: కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (నందిని డైరీ) ప్రతినిధులు గురువారం టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావును మర్యాదపూర్వకంగా కలిశారు.
తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలోని ఈవో కార్యాలయంలో కేఎంఎఫ్ ప్రతినిధులు నందిని డైరీ ఉత్పత్తులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పిపిటి) ద్వారా ఈవోకు వివరించారు.
ఈ సమావేశంలో టీటీడీ జేఈవో శ్రీమతి గౌతమి, శ్రీ కేఎంఎఫ్ ఎండి శ్రీ ఎంకె జగదీష్, డైరెక్టర్లు శ్రీ రఘునందన్, శ్రీ రాజశేఖర్ మూర్తి, శ్రీ మంజునాథ్ పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.