LADDU AND VADA DISTRIBUTION TO RETIRED EMPLOYEES ON NOVEMBER 19 _ నవంబరు 19వ తేదీ వ‌ర‌కు టిటిడి విశ్రాంత ఉద్యోగులకు శ్రీవారి లడ్డూ, వడ ప్రసాదం పంపిణీ

Tirupati, 16 Nov. 19: TTD is distributing laddu and vada pradadam to retired TTD employees and pensioners families on November 19 as part of annual Brahmotsavam offer.

The pradadam of one laddu and vada would be distributed at the Recreation cell of TTD pensioners welfare association in Tirupati from 10.30 morning.

TTD has appealed that all retired employees and family pensioners should utilise the opportunity and collect Srivari Prasadams .

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

నవంబరు 19వ తేదీ వ‌ర‌కు టిటిడి విశ్రాంత ఉద్యోగులకు శ్రీవారి లడ్డూ, వడ ప్రసాదం పంపిణీ

తిరుపతి, 2019 నవంబరు 16: తిరుమల శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల అనంతరం టిటిడి విశ్రాంత ఉద్యోగులకు, కుటుంబ పింఛన్‌దార్లకు శ్రీవారి లడ్డూ, వడ ప్రసాదాన్ని నవంబర్ 19వ తేదీ మంగ‌ళ‌వారం సాయంత్రం వ‌ర‌కు అందించ‌నున్నారు. తిరుపతిలోని టిటిడి పెన్ష‌న‌ర్స్ వెల్ఫేర్ అసోసియేష‌న్ కార్యాల‌య స‌మీపంలోని రిక్రియేష‌న్ హాల్లో ఉద‌యం 10.30 గంట‌ల నుండి ఒక‌ పెద్ద లడ్డూ, ఒక‌ వడ ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్న విష‌యం విదిత‌మే.  

విశ్రాంత ఉద్యోగులు, కుటుంబ పింఛన్‌దారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మంగ‌ళ‌వారం సాయంత్రంలోపు శ్రీవారి ప్రసాదాలను స్వీకరించాలని కోరడమైనది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.