LAKSHA KUMKUMARCHANA FETE AT SRI KT ON SEPTEMBER 3 _సెప్టెంబర్ 3న శ్రీ కపిలేశ్వరాలయంలో లక్ష కుంకుమార్చన
Tirupati, 29 August 2021: TTD is organising the traditional Laksha Kumkumarchana fete for Sri Kamakshi Devi a Sri Kapileswara Swamy temple on September 3 in Ekantam as per Covid guidelines.
As part of the festivities, TTD plans to perform several special pujas, Homas etc. between 8.30am and 11.30am ahead of the grand Laksha Kumkumarchana fete in the evening.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
సెప్టెంబర్ 3న శ్రీ కపిలేశ్వరాలయంలో లక్ష కుంకుమార్చన
తిరుపతి, 2021 ఆగస్టు 29: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో సెప్టెంబర్ 3వ తేదీన శ్రీ కామాక్షి అమ్మవారికి శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్చన నిర్వహించనున్నారు. కోవిడ్ – 19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఈ కార్యక్రమం ఏకాంతంగా నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి. ఉదయం 8.30 నుండి 11.30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు లక్ష కుంకుమార్చన నిర్వహించనున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.