LIST OF FESTIVALS IN THE MONTH OF NOVEMBER IN TIRUMALA _ నవంబరులో తిరుమలలో విశేష ఉత్సవాలు
Tirumala, 27 Oct. 20: Following are schedule of festivals at Srivaritemple, Tirumala in the month of November 2020.
November 14: Deepavali Asthanam
November 18: Nagula chavati
November 20: Ankurarpanam for annual Pushpayagm
November 21: Srivari annual Pushpa Yagam
November 25: Smarta Ekadasi
November 26: Madhva Ekadasi, Kshirabdi Dwadasi, Chaturmasa Vartalu samapti and Chakra thirtha Mukkoti.
November 27: Kaishika dwadasi Asthanam
November 30: Karthika Deepam and Thirumangai Sattumora
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
నవంబరులో తిరుమలలో విశేష ఉత్సవాలు
తిరుమల, 2020 అక్టోబర్ 27: తిరుమలలో నవంబరు నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
– నవంబరు 14న దీపావళి ఆస్థానం
– నవంబరు 18న నాగుల చవితి
– నవంబర్ 20న పుష్పయాగానికి అంకురార్పణ.
– నవంబరు 21న తిరుమల శ్రీవారి పుష్పయాగ మహోత్సవం.
– నవంబరు 25న స్మార్త ఏకాదశి.
– నవంబరు 26న మధ్వ ఏకాదశి. క్షీరాబ్ది ద్వాదశి, చాతుర్మాస వ్రత సమాప్తి, చక్రతీర్థ ముక్కోటి.
– నవంబరు 27న కైశిక ద్వాదశి ఆస్థానం.
– నవంబరు 29న కార్తీక దీపం, తిరుమంగై ఆళ్వార్ శాత్తుమొర
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.