LIST OF MAY EVENTS IN TIRUMALA _ మే నెలలో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు
TIRUMALA, 03 MAY 2022: The following are the list of events that are observed in the month of May in Tirumala.
May 5: Sri Bhashyakarula Sattumora, Anantalwar Sattumora
May 6: Sankaracharya Jayanti
May 10-12: Sri Padmavati Parinayam
May 14: Sri Nrisimha Jayanti
May 15: Tarigonda Vengamamba Jayanti
May 16: Annamacharya Jayanti
May 25: Sri Hanuman Jayanti
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
మే నెలలో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు
మే 3, తిరుమల 2022: తిరుమల శ్రీవారి ఆలయంలో మే నెలలో జరుగనున్న విశేష ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి.
– మే 5న శ్రీ రామానుజ జయంతి, భాష్యకార్ల సాత్తుమొర.
– మే 5న శ్రీ అనంతాళ్వార్ ఉత్సవారంభం. మే 14న శ్రీ అనంతాళ్వార్ సాత్తుమొర.
– మే 6న శ్రీ శంకరాచార్య జయంతి.
– మే 10 నుంచి 12వ తేదీ వరకు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు.
– మే 14న శ్రీ నృసింహ జయంతి.
– మే 15న శ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి.
– మే 16న శ్రీ అన్నమాచార్య జయంతి.
– మే 25న శ్రీ హనుమజ్జయంతి.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.