MAHARASHTRA CM OFFERS PRAYERS IN TIRUCHANOOR _ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మహారాష్ట్ర సీఎం శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్

Tirupati, 17 February 2025: The Honourable Chief Minister of  Maharashtra Sri Devendra Fadnavis visited Sri Padmavati Devi temple at Tiruchanoor on Monday and offered prayers. 

On reaching the temple, he was welcomed by the Deputy EO of the temple Sri Govinda Rajan.  

Later the Maha CM  was offered theertha Prasadams after the darshan of Sri Padmavati Ammavaru.  

TTD board members Sri. Bhanu Prakash Reddy and Sri Saurabh H. Bora were also present.

Other officers and staff members of the temple participated in this program.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మహారాష్ట్ర సీఎం శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్

తిరుపతి, 2025 ఫిబ్రవరి 17: తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారిని మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ సోమవారం దర్శించుకున్నారు..

ఆలయానికి చేరుకోగానే ఆలయం డిప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్ స్వాగతం పలికారు. శ్రీ పద్మావతీ అమ్మవారి దర్శనానంతరం సిఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు తీర్థ ప్రసాదాలను అందించారు. మహారాష్ట్ర సీఎం వెంట టిటిడి బోర్డు సభ్యులు శ్రీ జి.భాను ప్రకాష్ రెడ్డి, శ్రీ సౌరభ్ హెచ్.బోరా ఉన్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.