MAHATMA PHULE JAYANTI FETE _ మహతిలో మహాత్మ జ్యోతి బాపూలే జయంతి వేడుకలు

Tirupati, 10 April 2025: The 198th Birth Anniversary fete of Mahatma Jyotirao Phule will be observed in Mahati Auditorium by TTD on April 11 at 10am.

DyEO Welfare Sri Anandaraju is supervising the arrangements.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

 

మహతిలో మహాత్మ జ్యోతి బాపూలే జయంతి వేడుకలు

తిరుపతి, 2025, ఏప్రిల్ 10: మహాత్మ జ్యోతి బాపూలే 198వ జయంతి వేడుకలు శుక్రవారం ఉదయం 10 గం.లకు తిరుపతి మహతి ఆడిటోరియంలో వైభవంగా జరుగనున్నాయి.

ఈ సందర్భంగా ప్రత్యేక ఆహ్వానితులు ఉపన్యసించనున్నారు. క్విజ్/ వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రధానం చేయనున్నారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగనున్నాయి. టిటిడి ఆధ్వర్యంలో జరుగనున్న వేడుకలను డిప్యూటీ ఈవో శ్రీ
ఎ. ఆనంద రాజు సమన్వయం చేస్తున్నారు.

టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.