FLORAL PALANQUIN SLIDES ALONG MADA STREETS _ శోభాయమానంగా పుష్పపల్లకీ సేవ

TIRUMALA, 16 JULY 2024: On the pleasant evening of Tuesday, as a part the annual Anivara Asthanam, a grand Pushpa Pallaki Seva was observed in Tirumala.

Sri Malayappa Swamy flanked by Sridevi and Bhudevi took out a celestial ride on the finely decked floral Palanquin and blessed  His devotees all along the galleries of four mada streets.

The palanquin which was tastefully decorated by TTD Garden Wing, apart from a variety of colourful traditional, ornamental and exotic flowers, also displayed the dioramas of different deities belonging to Kruta, Treta and Dwapara Yugas.

TTD EO Sri J Syamala Rao, Temple DyEO Sri Lokanatham, Garden Deputy Director Sri Srinivasulu, Peishkar Sri Srihari and others were present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శోభాయమానంగా పుష్పపల్లకీ సేవ

– శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప అభయం

తిరుమల, 2024 జూలై 16: తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం సాయంత్రం సాలకట్ల ఆణివార ఆస్థానం సందర్భంగా పుష్పపల్లకీ సేవ వైభవంగా జరిగింది.

వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన పల్లకీపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు.

ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ ఈఓ శ్రీ జె.శ్యామలరావు, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ లోకనాధం, ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, పేష్కార్ శ్రీ శ్రీ‌హ‌రి, ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది