MIXED RICE TENDERS CUM SALES _ నవంబరు 22న మిక్స్‌డ్ బియ్యం టెండర్ కమ్ వేలం
TIRUPATI, 10 NOVEMBER 2022: The tender cum sale of mixed rice will take place in TTD Marketing Office on November 22.
A total of 12880 kilos of rice is ready for tenders and sales. A DD for Rs. 590 shall be taken to obtain tender. To participate in the auction Rs. 25000 EMD should be paid.
For more details contact P. No. 0877-2264429 during working days in office hours.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
నవంబరు 22న మిక్స్‌డ్ బియ్యం టెండర్ కమ్ వేలం
నవంబరు 10, తిరుపతి, 2022: తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన మిక్స్‌డ్ బియ్యం టెండర్ కమ్ వేలం నవంబరు 22న తిరుపతిలోని మార్కెటింగ్ విభాగం కార్యాలయంలో జరుగనుంది. మొత్తం 12,880 కిలోల బియ్యాన్ని వేలానికి సిద్ధంగా ఉంచారు. రూ.590/- డిడి తీసి టెండరు షెడ్యూల్ పొందొచ్చు. వేలంలో పాల్గొనేందుకు రూ.25,000/- ఇఎండిగా చెల్లించాలి.
ఇతర వివరాల కోసం మార్కెటింగ్ విభాగం జనరల్ మేనేజర్(వేలం)వారి కార్యాలయాన్ని 0877-2264429 ఫోన్ నంబరులో సంప్రదించగలరు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.