NAVARATRI CELEBRATIONS AT SRI SESHACHALA LINGESHWARA SWAMY TEMPLE FROM SEPTEMBER 22 TO OCTOBER 2 _ సెప్టెంబరు 22 నుంచి అక్టోబ‌రు 2వ తేదీ వరకు శ్రీ శేషాచల లింగేశ్వరస్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు

Tirupati, 18 September 2025: The sacred Sri Seshachala Lingeshwara Swamy Temple, located at Kandulavari Palle in Chandragiri Mandal, will host the annual Navaratri Utsavams from September 22 to October 02.

As part of the celebrations, daily morning Abhishekam will be performed to Sri Seshachala Lingeshwara Swamy, Parivara Devathas, and Sri Umamaheshwari Ammavaru. 

On October 02 (Vijayadashami), a special Rudra Homam will be conducted at 10 AM.

During Navaratri, Ammavaru will be adorned in different divine forms each day.

September 22 – Sri Umamaheshwari Devi Alankaram

September 23 – Sri Bala Tripura Sundari Devi Alankaram

September 24 – Sri Gayatri Devi Alankaram

September 25 – Sri Annapurna Devi Alankaram

September 26 – Sri Lalita Devi Alankaram

September 27 – Sri Mahalakshmi Devi Alankaram

September 28 – Sri Mahishasura Mardini Alankaram

September 29 – Sri Saraswati Devi Alankaram

September 30 – Sri Durga Devi Alankaram

October 1 – Sri Rajarajeshwari Alankaram

October 2 – Sri Rajarajeshwari Devi Alankaram (special Vijayadashami darshan)

Devotees are invited to participate in these auspicious celebrations and receive the divine blessings of Sri Seshachala Lingeshwara Swamy and Sri Umamaheshwari Ammavaru.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

సెప్టెంబరు 22 నుంచి అక్టోబ‌రు 2 తేదీ వరకు శ్రీశేషాచల లింగేశ్వర స్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు

తిరుపతి, 2025, సెప్టెంబర్ 18: చంద్రగిరి మండలం కందులవారి పల్లెలో వెలసిన శ్రీ శేషాచల లింగేశ్వర స్వామి ఆలయంలో సెప్టెంబరు 22 నుంచి అక్టోబ‌రు 2 తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలు జరుగనున్నాయి సందర్భంగా సదరు రోజులలో ఉదయం శ్రీ శేషాచల లింగేశ్వర స్వామిపరివార దేవతలకుశ్రీ ఉమామహేశ్వరి అమ్మవారికి అభిషేకం నిర్వహిస్తారుఅక్టోబర్ 02 తేదీన విజయదశమి సందర్భంగా రుద్ర హోమం ఉదయం 10 గం.లకు జరుగనుంది.

నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సెప్టెంబర్ 22 ఉమామహేశ్వరి దేవి అలంకారం, 23 తేదీ శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకారం, 24 తేదీ శ్రీ గాయత్రి దేవి అలంకారం, 25 తేదీ శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారం, 26 తేదీ శ్రీ లలితా దేవి అలంకారం, 27 తేదీ శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం, 28 తేదీ శ్రీ మహిషాసురమర్దిని దేవి అలంకారం, 29 తేదీ శ్రీ సరస్వతి దేవి అలంకారం, 30 తేదీ శ్రీ దుర్గా దేవి అలంకారంఅక్టోబర్ 01 తేదీ శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంఅక్టోబర్ 02 తేదీ శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారాలలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.