NEW DARSHAN TIMINGS FOR AGED AND HANDICAPPED IMPLEMENTED _ ఆగస్టు 1 నుండి అమల్లోకి వచ్చిన వృద్ధులు, వికలాంగుల దర్శనవేళల్లో మార్పు విధానం
TIRUMALA, AUGUST 1: The change in the darshan timings for the Aged and Physically handicapped pilgrims came into effect from Wednesday on wards in Srivari temple at Tirumala.
Keeping in view the ever increasing pilgrim influx, TTD has implemented this new darshan timing system. Henceforth this category of pilgrims will be allowed in three darshan timing slots with the first slot beginning at 10am, next at 3pm and the final slot at 10pm. The pilgrims should report in the physically challenged and aged line located opposite Srivari temple couple of hours before.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఆగస్టు 1 నుండి అమల్లోకి వచ్చిన వృద్ధులు, వికలాంగుల దర్శనవేళల్లో మార్పు విధానం
తిరుమల, 2012 ఆగస్టు 1: రోజురోజుకు తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వృద్ధులు, వికలాంగులకు తితిదే ప్రత్యేకంగా కల్పిస్తున్న దర్శన వేళల్లో మార్పు బుధవారం నుండి శ్రీవారి ఆలయంలో అమల్లోకి వచ్చింది.
ఇకపై మూడు దఫాలలో ఉదయం 10.00 గంటలకు, మధ్యాహ్నం 3.00 గంటలకు మరియు రాత్రి 10.00 గంటలకు తితిదే వీరిని దర్శనానికి అనుమతించనుంది. కాగా ఈ దర్శనం కోరు వృద్ధులు, వికలాంగులు రెండు గంటల ముందు పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.