NEW KALPAVRIKSHA VAHANAM DONATED _ శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారికి కల్పవృక్ష వాహనం బహూకరణ
Tirupati, 16 February 2022: Hyderabad based Ram Infratech Chief Sri Ramu has donated Rs. 29lakhs worth gold plated Kalpavriksha vahanam to Sri Kalyana Venkateswara Swamy temple at Srinivasa Mangapuram on Wednesday evening.
He has handed over the vahanam to the temple DyEO Smt Shanti.
Later the archakas performed pujas to the vahanam.
AEO Sri Dhananjeyudu, Superintendent Sri Chengalrayalu we’re also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారికి కల్పవృక్ష వాహనం బహూకరణ
తిరుపతి, 2022 ఫిబ్రవరి 16: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారికి హైదరాబాద్‌కు చెందిన రామ్ ఇన్‌ఫ్రాటెక్ అధినేత శ్రీ రాము బుధవారం సాయంత్రం రూ.29 లక్షలు విలువైన బంగారు పూత వేసిన కల్పవృక్ష వాహనం బహూకరించారు. ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతికి ఈ వాహనాన్ని అందించారు.
అనంతరం ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ ధనంజయుడు, సూపరింటెండెంట్ శ్రీ చెంగల్రాయలు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.