NO BREAK DARSHAN ON NOVEMBER 27 _ నవంబరు 27న బ్రేక్ దర్శనాలు రద్దు
Tirumala,23 November 2023: TTD has cancelled VIP Break Darshan on November 27 (Monday) due to administrative reasons. Hence no recommendation letters will be accepted on November 26.
TTD has appealed to devotees to make note of this and cooperate with Temple authorities.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
నవంబరు 27న బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమల, 2023 నవంబరు 23 ; తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబరు 27వ తేదీన(సోమవారం) పరిపాలన కారణాల వల్ల బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. కావున నవంబరు 26వ తేదీన(ఆదివారం) సిఫారసు లేఖలు స్వీకరించబడవు.
భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాల్సిందిగా కోరడమైనది.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.