NO FUEL SHORTAGE IN TIRUMALA _ తిరుమలలో ఇంధన కొరత లేదు

Tirumala, 26 April 2026: TTD has clarified to devotees that there is no fuel shortage in Tirumala.

As petrol was exhausted at the HP and IOCL petrol bunks in Tirumala on Sunday afternoon, No Stock boards were displayed at the respective outlets.

By evening, a tanker reached the HP petrol bunk and fuel became available. It has been informed that a tanker will reach the IOCL petrol bunk by tomorrow morning as well.

TTD Additional EO Sri Ch. Venkaiah Chowdary also instructed the dealers to take precautionary measures in advance to ensure that no fuel shortage arises at the petrol bunks in Tirumala.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI                                                       

తిరుమలలో ఇంధన కొరత లేదు

తిరుమల, 2026 ఏప్రిల్ 26: తిరుమలలో ఇంధన కొరత లేదని భక్తులకు టీటీడీ స్పష్టం చేయడం జరుగుతోంది.

ఆదివారం మధ్యాహ్నం తిరుమలలోని హెచ్.పి, మరియు ఐఓసీఎల్ పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ అయిపోవడంతో మధ్యాహ్నం సదరు బంకుల్లో నో స్టాక్ బోర్డులను పెట్టడం జరిగింది.

సాయంత్రానికి హెచ్.పి.పెట్రోల్ బంక్ కు ట్యాంకర్ చేరుకోవడంతో ఇంధనం అందుబాటులోకి వచ్చింది. రేపు ఉదయానికి ఐఓసీఎల్ పెట్రోల్ బంక్ కు కూడా ట్యాంకర్ చేరుకుంటుందని తెలియజేయడమైనది.

అదేవిధంగా టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి తిరుమలలోని పెట్రోల్ బంకుల్లో ఇంధన కొరత రాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని డీలర్లను కోరడం జరిగింది.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.