OATH TAKEN _ టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా శ్రీ జి.వెంకటసుబ్బరాజు ప్రమాణ స్వీకారం
Tirumala, 31 August 2023: G. Venkatasubbaraju was sworn in as a member of the Board of Trustees of TTD in Srivari Temple on Thursday.
DyEO Sri Govindarajan administered the oath.
After darshan of Swami varu, Vedic scholars rendered Vedasirvachanam in Ranganayakula Mandapam.
After that he was presented with Tirtha Prasadams and a laminated photo of Srivaru.
Deputy EO Sri Lokanatham and others were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా శ్రీ జి.వెంకటసుబ్బరాజు ప్రమాణ స్వీకారం
తిరుమల, 2023, ఆగస్టు 31: టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా గురువారం శ్రీ జి.వెంకటసుబ్బరాజు తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు.
శ్రీవారి ఆలయంలో స్వామివారి సన్నిధిలో టీటీడీ డెప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్ వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని డెప్యూటీ ఈవో అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడింది.