OATH TAKEN _ టీటీడీ బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యునిగా దేవాదాయశాఖ సెక్రటరీ ప్రమాణ స్వీకారం
The oath was administered by the Additional EO of TTD Sri Ch Venkaiah Chowdary in the presence of Sri Venkateswara Swamy at Tirumala temple.
After oath, the dignitary had darshan of Srivaru along with his family and later offered Vedasirvachanam and Theertha Prasadams by the Additional EO at Ranganayakula Mandapam.
Deputy EOs Sri Bhaskar, Smt Prasanthi, VGO Sri Surendra and other officials were also present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టీటీడీ బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యునిగా దేవాదాయశాఖ సెక్రటరీ ప్రమాణ స్వీకారం
తిరుమల, 2025 ఫిబ్రవరి 23: టీటీడీ ధర్మకర్తల మండలి ఎక్స్ అఫిషియో సభ్యునిగా దేవాదాయ శాఖ సెక్రటరీ శ్రీ వి.వినయ్ చంద్ ఆదివారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు.
టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. శ్రీ వి.వినయ్ చంద్ కు శ్రీవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అదనపు ఈవో అందించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు శ్రీ భాస్కర్, శ్రీమతి ప్రశాంతి, వీజీవో సురేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.