ONE CRORE DONATED _ ఎస్వీ విద్యాదాన ట్రస్టుకు రూ. కోటి విరాళం
Tirumala, 18 Jun. 21: The MD of Paramesu Bio-tech Private limited, Sri T Upendra Reddy from Anaparti of West Godavari district has donated Rs. One crore to SV Vidyadana Trust of TTD on Friday.
He handed over the DD for the same amount to TTD Board Chairman Sri YV Subba Reddy in Ranganayakula Mandapam of Srivari temple.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఎస్వీ విద్యాదాన ట్రస్టుకు రూ. కోటి విరాళం
తిరుమల, 2021 జూన్ 18: తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలోని పరమేషు బయోటెక్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ ఎండి శ్రీ తెటాలి ఉపేంద్రరెడ్డి శుక్రవారం టిటిడి శ్రీ వేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు ఒక కోటి రూపాయలు విరాళం అందించారు. ఈ మేరకు విరాళం చెక్కును శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డికి అందజేశారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.