ONE LAKH DONATED _ పవిత్రోత్సవాల కోసం రూ.లక్ష విరాళం
Tirupati, 01 July 2023: Devotee and head of Rush Hospital at Tirupati, MLC Dr Sipoy Subramanyam has donated ₹1 lakh towards the annual festival of Pavitrotsvams in Sri Kapileswara Swamy temple.
Temple dyeo Sri Devendra Babu, SEO Sri Subba Raju, Kankana bhattar Sri Uday Kumar Gurukul, superintendent Sri Bhupathi and inspector Sri Ravi Kumar, Sri Balakrishna were present.
పవిత్రోత్సవాల కోసం రూ.లక్ష విరాళం
తిరుపతి, 2023, జూలై 01: ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాలకు గాను తిరుపతిలోని రష్ హాస్పిటల్ అధినేత, ఎమ్మెల్సీ శ్రీ సిపాయి సుబ్రహ్మణ్యం లక్ష రూపాయల విరాళాన్ని ఆలయ అధికారులకు అందించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్రబాబు, ఏఈఓ శ్రీ కె.సుబ్బరాజు, కంకణభట్టార్ శ్రీ ఉదయకుమార్ గురుకుల్, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ రవికుమార్, శ్రీ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.