ONE MORE KIOSK MACHINE DONATED _ టిటిడికి విరాళంగా మరో కియోస్క్ యంత్రం

TIRUPATI, 22 JANUARY 2025: One more Kiosk machine has been installed on donation basis in Sri Govindaraja Swamy temple in Tirupati on Wednesday evening.
In this SBI sponsored QR Code Machine, the donors can donate up to Rs. One lakh in UPI mode.
Temple DyEO Smt Shanti, AEO Sri Munikrishna Reddy, SBI DGM Smt Lekha Menon, RM Sri Venkateswara Rao and others were present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
 

టిటిడికి విరాళంగా మరో కియోస్క్ యంత్రం

తిరుపతి, 2025 జనవరి 22 ; తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయానికి బుధవారం సాయంత్రం కియోస్క్ యంత్రాన్ని ఎస్ బి ఐ విరాళంగా అందించింది.

క్యూ ఆర్ కోడ్ యంత్రంతో యూపిఐ మోడ్ లో రూ. లక్ష వరకు భక్తులు విరాళంగా అందజేయవచ్చు.

ఇప్పటికే ఎస్ బి ఐ 5 కియోస్క్ యంత్రాలను అందించగా, వాటిని తిరుమల, తిరుపతి, దేవుని కడపలలో టిటిడి వినియోగిస్తోంది.

ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ మునికృష్ణ రెడ్డి, ఎస్ బి ఐ డిజిఎం శ్రీమతి లేఖా మీనన్, ఆర్ ఎం శ్రీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది