ONLINE AUCTION OF CLOTH ITEMS FROM MARCH 02 TO 09 _ మార్చి 02 నుండి 09వ తేదీ వరకు ఆన్ లైన్ లో ఈ – వేలం
Tirupati, February 25, 2026: Tirumala Tirupati Devasthanams (TTD) will conduct an online auction of cloth items offered by devotees to the Tirumala Srivari Temple and other affiliated temples from March 02 to March 09, 2026.
A total of 287 lots of new, used, and partially damaged cloth items will be auctioned. These include art silk sarees, half sarees, silk sarees, and ordinary sarees. The e-auction will be held through EA ID Nos. 25597 to 25602 and 25604 to 25609.
Interested bidders who are registered on the Government of Andhra Pradesh e-Procurement portal are eligible to participate in the online auction.
For further details, bidders may contact the General Manager (Auctions) / AEO (Auctions), TTD, Hare Krishna Marg, Tirupati, or visit the Andhra Pradesh Government e-Procurement portal at https://konugolu.ap.gov.in or the TTD website at www.tirumala.org. They may also contact Phone Nos. 0877-2264429 / 9959988470.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
మార్చి 02 నుండి 09వ తేదీ వరకు ఆన్ లైన్ లో వస్త్రాలు ఈ – వేలం
తిరుపతి,2026,ఫిబ్రవరి 25: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలు కొత్తవి/ఉపయోగించినవి / పాక్షికంగా దెబ్బతిన్నవి (287) లాట్ల ఆర్ట్ సిల్క్ చీరల, హాఫ్ సారీస్, సిల్క్ చీరలు మరియు ఆర్డినరీ చీరలు తేదీ 02.03.2026 నుండి 09.03.2026 తేదీ వరకు టిటిడి వారు ఆన్ లైన్ లో EA ID Nos 25597 నుండి 25602 మరియు 25604 నుండి 25609 ద్వారా ఈ – వేలం వేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఈ – కొనుగోలు పోర్టల్ లో రిజిస్టర్ అయిన ఆసక్తి కల్గిన బిడ్డర్లు వస్త్రాల ఆన్ లైన్ వేలంలో పాల్గొనడానికి అర్హులు. ఇతర వివరాలకు స్థానిక జనరల్ మేనేజర్ (వేలములు) ఏఈవో ( వేలములు), టిటిడి, హరేకృష్ణ మార్గ్, తిరుపతిలో https://konugolu.ap.gov.in లేదా టిటిడి వెబ్ సైట్ www.tirumala.org లేదా 0877-2264429 / 9959988470 ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించగలరు.
టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల విభాగం అధికారిచే విడుదల చేయబడినది.
