PAC 2 ANNAPRASADAM SERVICES RESUMES _ పిఏసి- 2లో అన్నప్రసాదం సేవలు పునః ప్రారంభం
TIRUMALA, 05 MAY 2022: The Annaprasadam services for pilgrims resumed in PAC 2 in Tirumala on Thursday.
It may be mentioned here that, TTD has closed Annaprasadam at PAC 2 following Covid Pandemic.
Deputy EO Smt Padmavathi performed Puja and resumed Annaprasadam services after a span of two years.
DyEO Sri Harindranath, Catering Officer Sri GLN Shastri and others were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
పిఏసి- 2లో అన్నప్రసాదం సేవలు పునః ప్రారంభం
తిరుమల, 2022 మే 05: తిరుమలలోని పిఏసి- 2లో భక్తుల కోసం అన్నప్రసాద సేవలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి.
కోవిడ్-19 కారణంగా 2020 మార్చిలో టిటిడి పిఎసి-2 వద్ద అన్నప్రసాదాన్ని మూసివేసిన విషయం తెలిసిందే.
అన్నప్రసాదం డెప్యూటీ ఈవో శ్రీమతి పద్మావతి పూజలు నిర్వహించి రెండేళ్ల తర్వాత అన్నప్రసాద సేవలను పునఃప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, క్యాటరింగ్ ప్రత్యేకాధికారి జిఎల్‌ఎన్ శాస్త్రి, ఇతర అదికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.