Temple News
Press Releases
General News

VEHICLE DONATION
Tirumala, 30 December 2015: A Chennai based devotee has donated Rs.30lakhs worth A/C vegetable carrier vehicle to TTD. GM Transport Sri Sesha Reddy handedover the vehicle to Annaprasadam DyEO Sri S Venugopal. This vehicle will be used to transport leafy vegetables and other delicate vegetables in a fresh state even from longer distances. ISSUED BY […]
VIP News
Today’s Featured
Latest News
Latest Articles
ఫిబ్రవరి 17న తిరుమలలో రథసప్తమి
ఫిబ్రవరి 17న తిరుమలలో రథసప్తమితిరుమల, 2 ఫిబ్రవరి 2013: సూర్యజయంతిని పురస్కరించుకొని ఫిబ్రవరి 17వ తారీఖున తిరుమలలో అత్యంత వైభవంగా సాలకట్ల రథసప్తమిని తి.తి.దే నిర్వహించనుంది.ఈ సందర్భంగా సర్వాలంకారభూషితుడైన శ్రీ మలయప్పస్వామివారు సప్త వాహనాలపై ఒకేరోజు తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తాడు. సాధారణంగా 9 రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలలో స్వామివారు రోజుకు రెండ వాహనాల చొప్పున 16 వాహనాలపై ఊరేగడం ఆనవాయతి. అయితే ఒకేరోజు స్వామివారు 7 వాహనాలపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించే రథసప్తమిని శ్రీవారి […]
రథసప్తమి వాహన వైభవం ప్రత్యేకతలు
రథసప్తమి వాహన వైభవం ప్రత్యేకతలుతిరుమల, 2 ఫిబ్రవరి 2013: సూర్య జయంతిని పురస్కరించుకొని గురువారంనాడు తిరుమలలో నిర్వహించే ”రథసప్తమి” వేడుకలకు తిరుమల గిరులు అందంగా ముస్తాబయ్యింది. మాఘశుద్ధ సప్తమినాడు ప్రతి ఏటా ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఒకే రోజున శ్రీమలయప్పస్వామివారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ, భక్తులను అనుగ్రహిస్తాడు. ఈ వాహనాల సేవలతోబాటు మధ్యాహ్నం చక్రస్నానం కూడా శ్రీ సుదర్శన చక్రత్తాళ్వారుకు నిర్వహిస్తారు.కాగా రథసప్తమి […]
పురందరదాస ఆరాధన మహోత్సవాలు ప్రారంభం
పురందరదాస ఆరాధన మహోత్సవాలు ప్రారంభంతిరుపతి, ఫిబ్రవరి 02, 2013: కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని వేలాది కీర్తనలతో కీర్తించిన శ్రీ పురందరదాస ఆరాధన మహోత్సవాలు శనివారం మహబూబ్నగర్ జిల్లా ఉత్తనూర్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. తితిదే దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఫిబ్రవరి 20వ తేదీ వరకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. మహబూబ్నగర్ జిల్లా ఉత్తనూర్లో శనివారం నుండి ఫిబ్రవరి నాలుగో తేదీ వరకు, కర్ణాటక రాష్ట్రం హంపిలో ఫిబ్రవరి 9, 10వ తేదీల్లో, తిరుమలలో […]
BRAHMOTSAVAMS OF KALYANA VENKATESWARA FROM MARCH 1 _ మార్చి 1 నుండి 9 వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
TIRUPATI, FEB 2: The annual brahmotsavams of Sri Kalyana VenkateswaraSwamy at Srinivasa Mangapuram are slated to take place from March 1 to9 with Ankurarpanam on February 28.The temple administration of Tirumala Tirupati Devasthanams under the able instructions of TTD EO Sri LV Subramanyam and under the supervision of Tirupati JEO Sri P Venkatrami Reddy has […]