Temple News
Press Releases
General News

MOBILE APP TO BOOK DARSHAN TICKETS SOON-TTD EO
WELCOME PUBLIC PARTICIPATION IN SRIVARI SEVA MONTHLY SPECIAL ARTCILES IN SAPTHAGIRI TIRUMALA, 5 February 2016: Providing hassle free accommodation, darshan, tonsuring and prasadam facilities to the scores of pilgrims are the top most priorities of TTD and to enhance transparency in the system TTD will use the advanced technology, said TTD EO Dr D Sambasiva […]
VIP News
Today’s Featured
Latest News
Latest Articles
మే 16న తిరుమలలో త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు
మే 16న తిరుమలలో త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు తిరుమల, మే 11, 2013: కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరుగా ప్రసిద్ధిగాంచిన శ్రీ త్యాగరాజస్వామి జయంతిని పురస్కరించుకుని మే 16వ తేదీన తిరుమలలో త్యాగరాజ ఆరాధన ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా పాపవినాశనం మార్గంలోని కల్యాణవేదిక వద్ద ఉదయం 8.30 నుండి 11.00 గంటల వరకు ప్రముఖ వయొలిన్ విద్వాంసురాలు కుమారి కన్యాకుమారి ఆధ్వర్యంలో వంద మంది కళాకారులు ”పంచరత్నకృతులు” ఆలపించనున్నారు. సాయంత్రం శ్రీవారి ఆలయం ఎదురుగా […]
EX CM SRI NARA CHANDRABABU NAIDU OFFERED PRAYERS TO LORD VENKATESWARA _ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రతిపక్ష నేత
Tirumala, 11 May 2013: Ex-Chief Minister of Andhra Pradesh Sri Nara Chandrababu Naidu accompanied by his wife Ms. Bhuvaneswarai and his family members visited Sri Vari Temple, Tirumala for darshan of Lord Venkateswara on Saturday morning during break darshan. On his arrival at the Temple, he was given a warm reception by Temple officials and […]
మే 25, 27వ తేదీల్లో తమిళనాట శ్రీనివాస కల్యాణాలు
మే 25, 27వ తేదీల్లో తమిళనాట శ్రీనివాస కల్యాణాలు తిరుపతి, మే 11, 2013: అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడంలో భాగంగా తితిదే శ్రీ కల్యాణోత్సవం ప్రాజెక్టు ఆధ్వర్యంలో తమిళనాడు రాష్ట్రంలో రెండు చోట్ల శ్రీనివాస కల్యాణాలను వైభవంగా నిర్వహించనున్నారు. శ్రీ మూగాంబిగ ఎడ్యుకేషనల్ ట్రస్టు ఆధ్వర్యంలో మే 25వ తేదీన తేనిలో, మే 27వ తేదీన ఉడమాలపేటలో స్వామివారి కల్యాణాలు వైభవంగా జరుగనున్నాయి. శ్రీ కల్యాణోత్సవం ప్రాజెక్టు ఓఎస్డి […]
మే 28 నుండి 30వ తేదీ వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు
మే 28 నుండి 30వ తేదీ వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు తిరుపతి, మే 11, 2013: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు మే 28 నుండి 30వ తేదీ వరకు ఘనంగా జరుగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం ఉత్సవర్లు ఆలయం నుండి వసంత మండపానికి వేంచేపు చేస్తారు. తొలి రెండు రోజులు అంటే మే 28, 29వ తేదీల్లో మలయప్పస్వామి ఉభయనాంచారులతో కలిసి వసంతోత్సవంలో పాల్గొంటారు. చివరి రోజు శ్రీదేవి, భూదేవి […]