Temple News
Press Releases
General News

RS. ONE LAKH DONATED FOR TTD ANNAPRASADAM TRUST
Tirupati, 29 February 2016: TTD Chief Vigilance Officer Sri Nagendra Kumar, has donated Rs. One lakh towards SV Annaprasadam Trust on Monday. The donor handed over the DD to TTD Executive Officer Dr D Sambasiva Rao at his chambers in TTD Administrative Building in Tirupati. ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
VIP News
Today’s Featured
Latest News
Latest Articles
ఘనంగా అన్నమయ్య బహుళ ద్వాదశి
ఘనంగా అన్నమయ్య బహుళ ద్వాదశి తిరుపతి, ఆగస్టు 03, 2013: పరమపవిత్రమైన ద్వాదశి తిథినాడు పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు శ్రీవారిలో ఐక్యమైన మహత్తర సందర్భాన్ని పురస్కరించుకుని తితిదే శనివారం నాడు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ‘అన్నమయ్య బహుళ ద్వాదశి’ని ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా మధ్యాహ్నం 1.00 గంటకు భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. అంతకుముందు ఉదయం 10.00 గంటల నుండి దినము ద్వాదశి సంకీర్తనలతో అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గోష్ఠిగానం నిర్వహించారు. […]
శ్రీ కోదండరామస్వామివారికి వైభవంగా పవిత్ర సమర్పణ
శ్రీ కోదండరామస్వామివారికి వైభవంగా పవిత్ర సమర్పణ తిరుపతి, ఆగస్టు 03, 2013: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం పవిత్ర సమర్పణ వైభవంగా జరిగింది. ఇందుల్లో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం సీతాలక్ష్మణ సమేత శ్రీరాముల వారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ విష్వక్సేరాధన, పుణ్యహవచనం, అగ్ని ప్రణణయం, కుంభారాధన, ఉక్తహోమాలు నిర్వహించారు. ఉదయం 9.00 గంటలకు ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. […]
శ్రావణమాసంలో తిరుమలలో పండుగల సందడి
శ్రావణమాసంలో తిరుమలలో పండుగల సందడి తిరుమల, 2 ఆగష్టు 2013 : కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైయున్న తిరుమల గిరిక్షేత్రము నిత్య కళ్యాణం పచ్చతోరణ వైభవమే. ప్రతిరోజు పండుగ వాతావరణమే. శ్రీవారి ఆలయంలో ఏడాదిలో 450 కి పైగా ఉత్సవాలు నిర్వహిస్తారు అంటే అతిశయోక్తి కాదు. శ్రావణమాసం ప్రారంభమైనదంటే పండుగల సందడి మిన్నంటుతుంది. అందున తిరుమలలో ఈ పండుగలు ప్రత్యేక స్థానాన్ని సంతరించుకుంటాయి. ఆగమ ప్రకారంగా అంగరంగ వైభవంగా తిరుమలలో వివిధ […]
THREE DAY ANNUAL PAVITHROTSAVAMS IN SRI KODANDARAMA SWAMY TEMPLE BEGINS _ శాస్త్రోక్తంగా శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు ప్రారంభం
Tirupati, 2 August 2013: On the first of ongoing three day Annual Pavithrotsavam in Sri Kondada Rama Swamy Temple in Tirupati which began on Friday Aug 2, priests performed Snapana Tirumanjanam to the processional dieties of Lord Rama, Seetha and Lakshmana inside the Temple Premises. Temple DyEO Sri Chandrasekhar Pillai, Temple Inspector Sri Anjaneyuluy and others took part. ISSUED […]