PAVITRA PURNAHUTI AT DEVUNI KADAPA TEMPLE_ దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు
Tirupati, 13 Sep. 19: Pavitra Purnahuti was performed at the Sri Lakshmi Venkateswara temple at Devuni Kadapa on Friday.
With this, the three-day annual Pavitrotsavams came to a grand end.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు
తిరుపతి, 2019 సెప్టెంబరు 13: టిటిడి పరిధిలోని వైఎస్ఆర్ జిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు శుక్రవారం ఘనంగా ముగిశాయి.
ఇందులో భాగంగా ఉదయం స్నపనతిరుమంజనం, మహాపూర్ణాహుతి, పవిత్ర వితరణ, సాయంత్రం వీధి ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సంగీతం, హరికథ, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు జరిగాయి.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.