PLANTING PROGRAMME HELD _ రథసప్తమి సందర్భంగా తిరుమలలో వనమహోత్సవం – మొక్కలు నాటిన టీటీడీ చైర్మన్ దంపతులు

Tirumala, 20 Feb. 21: On the auspicious occasion of Radhasapthami, TTD Chairman Sri YV Subba Reddy planted saplings in the Sannidhanam area.

He said everyone should plant a sapling to save the green environs of Tirumala.

TTD DFO Sri Chandrasekhar and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

రథసప్తమి సందర్భంగా తిరుమలలో వనమహోత్సవం

– మొక్కలు నాటిన టీటీడీ చైర్మన్ దంపతులు

తిరుమల 19 ఫిబ్రవరి 2021: రథసప్తమి పర్వదినం సందర్భంగా టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి దంపతులు తిరుమలలో శుక్రవారం వనమహోత్సవంలో పాల్గొన్నారు. సన్నిధానం ప్రాంతంలో వారు మొక్కలు నాటారు. తిరుమలలో పర్యావరణ పరిరక్షణ కోసం విరివిగా.మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన అవసరం ఉందని చైర్మన్ చెప్పారు. టీటీడీ డిఎఫ్ఓ శ్రీ చంద్రశేఖర్ తో పాటు పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది