POURNAMI GARUDA SEVA CANCELLED DUE TO LUNAR ECLIPSE _ చంద్ర గ్రహణం కారణంగా పౌర్ణమి గరుడ సేవ రద్దు
Tirumala, 06 September 2025: In view of the lunar eclipse on September 7, TTD has cancelled the monthly Pournami Garuda Seva at Tirumala on Sunday evening.
Similarly, Unjal Seva, Arjitha Brahmotsavam, and Sahasra Deepalankara Seva have also been cancelled.
TTD appeals to devotees to kindly take note of this and plan their pilgrimage accordingly.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
చంద్ర గ్రహణం కారణంగా పౌర్ణమి గరుడసేవ రద్దు
తిరుమల, 2025 సెప్టెంబర్ 06: సెప్టెంబర్ 7న చంద్ర గ్రహణం కారణంగా తిరుమలలో ప్రతి నెలా నిర్వహించే పౌర్ణమి గరుడ సేవను టీటీడీ రద్దు చేసింది.
అదేవిధంగా ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను కూడా రద్దు చేయడం జరిగింది.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.
