POURNAMI GARUDA SEVA ON JULY 29 _ జూలై 29న తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ
Tirumala, 28 July 2026: The monthly Pournami Garuda Seva will be observed in Tirumala on July 29.
Sri Malayappa Swamy will be paraded on the mighty Garuda Vahanam between 7pm and 9pm on Wednesday.
TTD officials, devotees participate in this vahana seva.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
జూలై 29న తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ
తిరుమలలో జూలై 29వ తేదిన పౌర్ణమి గరుడసేవ జరగనుంది.
తిరుమల, 2026 జూలై 28: బుధవారం రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్పస్వామివారు సువర్ణకాంతులీనుతున్న గరుడునిపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.
