POURNAMI GARUDA SEVA ON MAY 26 _ మే 26న‌ తిరుమలలో పౌర్ణమి గరుడసేవ

Tirumala, 24 May 2021: The monthly Pournami Garuda Seva will be observed at Tirumala on May 26.

A grand procession of richly jewelled majestic Sri Malayappa Swami on Garuda vahana will be held along the Mada streets to bless the devotees between 7pm and 9pm on Wednesday evening.

 ISSUED BY PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

మే 26న‌ తిరుమలలో పౌర్ణమి గరుడసేవ

తిరుమల, 2021 మే 24: తిరుమల శ్రీవారి ఆలయంలో మే 26వ‌ తేదీ బుధ‌వారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరగనుంది.

రాత్రి 7 నుండి రాత్రి 9 గంట‌ల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు సువర్ణకాంతులీనుతున్న గ‌రుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.

టిటిడి ప్ర‌జాసంబంధాల అధికారిచే విడుద‌ల చేయ‌బ‌డిన‌ది.