PPP HELD ON GO ADHARITA VYAVASAYAM _ గో ఆధారిత వ్యవసాయంపై ప్రజంటేషన్
Natural Farming Expert Sri Vijayaram has given a PowerPoint Presentation wherein he explained on the various important aspects involved in Go Adharita Vyavasayam.
Later the Chairman instructed the officials concerned to make note of the ingredients that are required for making Sri Vari Prasadams so that those crops shall be cultivated using Go Adharita Vyavasayam techniques.
He also directed the officials to convene a meeting shortly with Rythu Sadhikarika Samstha (RySS) and Mark Fed on cow based natural farming.
Additional EO Sri AV Dharma Reddy, JEO Sri Veerabrahmam, CV and SO Sri Narasimha Kishore and former Board member Sri Siva Kumar were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
గో ఆధారిత వ్యవసాయంపై ప్రజంటేషన్
తిరుపతి, 2022 ఏప్రిల్ 29: అనంతరం తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో గో ఆధారిత వ్యవసాయంపై టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డికి రైతు శ్రీ విజయరామ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. శ్రీవారి నైవేద్యానికి ఉపయోగించే అన్నప్రసాదాల తయారీ కోసం గో ఆధారిత వ్యవసాయం ద్వారా ఏయే పంటలు పండించాలి తదితర అంశాలపై ఆయన ప్రజంటేషన్లో వివరించారు. రైతు సాధికార సంస్థ, మార్క్ఫెడ్ వారితో త్వరలో ఒక సమావేశం నిర్వహించాలని ఈ సమావేశంలో ఛైర్మన్ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, జెఈవో శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, మాజీ బోర్డు సభ్యులు శ్రీ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.