PRASANNA VENKANNA RIDES HAMSA _ హంస వాహనంపై సరస్వతి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి కటాక్షం 

Tirupati,1 June 2023:  As part of the festivities of the annual Brahmotsavam of Sri Prasanna Venkateswara temple, Appalayagunta, lord Prasanna Venkanna shined on Hamsa Vahana on Thursday night.

As devotees offered karpora harati, the cultural team provided sankeertans and Bhakti music.

Superintendent Smt Vani and Inspector Sri Shiv Kumar were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

హంస వాహనంపై సరస్వతి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి కటాక్షం

తిరుపతి, 2023 జూన్ 01: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో గురువారం రాత్రి స్వామివారు హంస వాహనంపై భక్తులను అనుగ్రహించారు. రాత్రి 7 గంటలకు వాహనసేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

వాహన సేవలో ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, సూపరింటెండెంట్‌ శ్రీమతి వాణి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివకుమార్ పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.