PRESIDENT REACHED SPRH _ రాష్ట్రపతికి ఘన స్వాగతం

Tirumala, 24 Nov. 20: The Honourable President of India Sri Ramnath Kovind along with his family members arrived at Sri Padmavati Rest House on Tuesday at Tirumala.

He was accompanied by AP Governor Sri Biswabhushan Harichandan.

On his arrival he was received by the TTD Chairman Sri YV Subba Reddy, EO Dr KS Jawahar Reddy, Additional EO Sri AV Dharma Reddy and CVSO Sri Gopinath Jatti.

Among the others who welcomed the President included MP Sri Vijaya Sai Reddy, Deputy CM Sri Narayana Swamy, District collector Sri Bharat Narayana Gupta, Tirupati Urban SP Sri Ramesh Reddy, JC Sri Veerabrahmam and others.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

రాష్ట్రపతికి ఘన స్వాగతం

తిరుమల, 2020 న‌వంబ‌రు 24: భారత రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్ మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం చేరుకున్నారు. రాష్ట్రపతి వెంట రాష్ట్ర గవర్నర్‌ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్‌ ఉన్నారు. వీరికి టిటిడి చైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారాయణస్వామి, ఎంపి శ్రీ విజయసాయిరెడ్డి, ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ భరత్ నారాయణ గుప్తా, జాయింట్ కలెక్టర్ శ్రీ వీరబ్రహ్మం, అర్బన్ ఎస్పీ శ్రీ రమేష్ రెడ్డి తదితరులు ఉన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.