PREZ REACHES TIRUMALA _ తిరుమలకు చేరుకున్న భారత రాష్ట్రపతి

Tirumala, 20 November 2025: The Honourable President of India, HE Smt Droupadi Murmu reached Sri Padmavati Rest House in Tirumala on Thursday evening.

On her arrival, she was accorded warm welcome with floral bouquets by the Home Minister of AP Smt Vangalapudi Anita, the Chairman of TTD Trust Board Sri BR Naidu, board members Smt Panabaka Lakshmi, Smt Janaki Devi, Sri Bhanuprakash Reddy, TTD Additional EO Sri Ch Venkaiah Chowdary.

Among others the top brass officials from District administration including District Collector Dr Venkateswar, SP Sri Subbarayudu and others were also present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

తిరుమలకు చేరుకున్న భారత రాష్ట్రపతి

తిరుమల, 2025 నవంబర్ 20: శ్రీవారి దర్శనార్థం భారత గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గురువారం సాయంత్రం తిరుమల చేరుకున్నారు.

తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహం వద్దకు చేరుకున్న ఆమెకు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత, టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, బోర్డు సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మీ, శ్రీమతి జానకీ దేవి, శ్రీ భానుప్రకాశ్ రెడ్డి, టీటీడీ అదనపు ఈవో శ్రీ చె. వెంకయ్య చౌదరి పుష్పగుచ్ఛాలు అందించి ఆహ్వానం పలికారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు తదితర జిల్లా ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.